Flight Delay, Cancel అయితే Airline ఏమి ఇవ్వాలి? Refund, Food, హోటల్: DGCA Rules + ₹70,000 కేసు
Flight Cancelled or Delayed in India? What the Airline Must Give You: DGCA Rules + ₹70,000 Order
సంక్షిప్తంగా (news reports ప్రకారం)
- సికింద్రాబాద్ లో ఒక family, జూన్ 6 కి Phuket direct ఫ్లైట్ book చేసింది. మే 21న ఎయిర్‌లైన్ ఈమెయిల్: ఫ్లైట్ cancel, reason "winter schedule changes". కొత్త route బెంగళూరు మీదుగా.
- జూన్ 13, return ఫ్లైట్ కూడా late. బెంగళూరు లో దాదాపు 11 గంటలు wait, రాత్రి మొత్తం. Complaint ప్రకారం, ఎయిర్‌లైన్ food ఇవ్వలేదు, హోటల్ ఇవ్వలేదు.
- Reports ప్రకారం, Hyderabad District Consumer Commission-I కి జూన్ ఫ్లైట్ కి winter reason మీద doubt వచ్చింది. DGCA rules ప్రకారం ఇవ్వాల్సిన facilities ఇవ్వలేదు: deficiency in service అని తేల్చింది. ప్రభుత్వం announce చేసిన winter schedule మార్చి 28, 2026 కే అయిపోయింది.
- Order (as reported): 4 మందికి కలిపి ₹60,000 compensation (ఒక్కొక్కరికి ₹15,000) + ₹10,000 case ఖర్చులు = ₹70,000. 45 రోజుల్లో కట్టాలి, లేకపోతే compensation మీద 9% interest, complaint date నుంచి.
- ఎయిర్‌లైన్ side: lawyer ద్వారా Commission కి వచ్చింది, కానీ 45 రోజుల్లో written version file చేయలేదు; written version file చేసే హక్కు forfeit అయింది, తర్వాత file చేసిన version return అయింది (order ప్రకారం). Cancel గురించి travel date కన్నా ముందే చెప్పింది అని order లో ఉంది. Appeal చేసిందా లేదా, reports లో లేదు. Appeal చేసే హక్కు ఉంది.
Reports ఏం చెప్పాయి
- Commission
- Hyderabad District Consumer Commission-I
- Order తేదీ
- నవంబర్ 20, 2026 (as reported)
- Trip
- హైదరాబాద్ నుంచి Phuket, direct ఫ్లైట్. జూన్ 6 వెళ్లి, జూన్ 13 తిరిగి (2026)
- టికెట్లు
- 4 round-trip టికెట్లు, ₹1,16,477
- Cancel ఈమెయిల్
- మే 21. Reason: "winter schedule changes"
- కొత్త route
- పొద్దున్నే, బెంగళూరు మీదుగా. Return లో కూడా బెంగళూరు లో overnight layover
- జూన్ 13, return
- ఫ్లైట్ late. బెంగళూరు లో దాదాపు 11 గంటలు wait, రాత్రి మొత్తం. Complaint ప్రకారం food, హోటల్ ఇవ్వలేదు
- Winter schedule 2025
- అక్టోబర్ 26, 2025 నుంచి మార్చి 28, 2026 వరకు (Ministry of Civil Aviation, PIB)
- Commission తేల్చింది
- Deficiency in service (as reported)
- Order
- ₹60,000 compensation (4 మందికి కలిపి) + ₹10,000 costs = ₹70,000
- Payment
- 45 రోజుల్లో. లేకపోతే compensation మీద 9% interest, complaint date నుంచి (as reported)
- Family అడిగింది
- ఒక్కొక్కరికి ₹50,000 (as reported)
- ఎయిర్‌లైన్ side
- Lawyer ద్వారా వచ్చింది. 45 రోజుల్లో written version file చేయలేదు, written version file చేసే హక్కు forfeit అయింది; తర్వాత file చేసిన version return అయింది (order). Cancel గురించి travel date కన్నా ముందే చెప్పింది (order). Appeal సంగతి reports లో లేదు
- Refund complaints
- India లో airlines report చేసినవి (మొత్తం లెక్క, ఒక్క airline ది కాదు): 2024 లో 1,315, 2025 లో 4,386 (Rajya Sabha లో ప్రభుత్వం లెక్క, as reported)
Video లో నేను చెప్పింది
Video లో నేను చెప్పిన మాటలే.
జూన్ 6th roju ki సికింద్రాబాద్‌లో oka family. Phuket ki direct ఫ్లైట్ book cheskundhi. మే 21st roju, ఎయిర్‌లైన్ oka ఈమెయిల్ pampindi, ఫ్లైట్ cancel ani. ఈమెయిల్ lo icchina reason? "winter schedule changes". జూన్ lo... winter???? Reports prakaram, నవంబర్ 20th roju Consumer Commission order icchindi: ఎయిర్‌లైన్ ₹70,000 kattalani. Madhyalo em jarigindi?
Return lo, raatri motham బెంగళూరు lo endhuku wait cheyalsi vachindi? Ee order etla vacchindi? Aa family em chesindi? Meeru ఫ్లైట్ ekkithe, meeku pani kosthadi. Ee video lo cheptha. Namaste, Na peru కృష్ణారావు. Ee video, ఫ్లైట్ ekke andarikee. NRI la ki inka ekkuva pani kosthadi.
Meeru anukovachu, "ఫ్లైట్ cancel, ivanni common le." Kaani lekkalu chudandi. ఎయిర్‌లైన్ report chesina refund complaints: 2024 lo 1,315. 2025 lo 4,386. Okka samvatsaram lo 3 rettlu paine. Ante roju ki almost 12. Idhi Rajya Sabha lo prabhutvam lekka. Manam aithe em chestham?
Cancel ఈమెయిల్ vasthe, "sare" ani, Accept kottesthaam. Aa family "sare" ani vadileyaledhu. Prayanam tarvatha, Consumer Commission daaka vellindi. Modhati nunchi chuddam. Complaint chesina aayana, 4 round-trip టికెట్స్ book chesindu. ₹1,16,477 ki book chesindu.
జూన్ 6th roju velli, జూన్ 13th roju tirigi raavaala. Report prakaram, vaalla ammayilaki leave thakkuva. Andhuke plan mundhe chesindru. Complaint prakaram, మే 15th roje Phuket lo హోటల్ book chesindru, that too Non-refundable. Aa tarvatha, మే 21న ఈమెయిల్. Direct ఫ్లైట్ cancel ani. Kotha route: పొద్దున బెంగళూరు nunchi bayaluderalani.
Return lo kooda బెంగళూరు lo, overnight layover. Adhe roju, vaalla 88-year-old mother, vere ఫ్లైట్ lo ముంబై ki vellali. Ee ఫ్లైట్ kotha timing valla, vaalla mother ni pampe pani vere oka relative ki appagincalsi vacchindi. Mari cancel cheste? Complaint prakaram, హోటల్ paisalu, travel insurance, international driving permit... anni poyevi.
Reports prakaram, ammayi మే 23, ఎయిర్‌లైన్ ki ఈమెయిల్ chesindi. Oka reasonable solution adigindi. Complaint prakaram, ఎయిర్‌లైన్ regret cheppindi. Kaani complaint prakaram, icchina aa option okkate: ee route accept cheyyandi, lekapothe టికెట్ cancel cheskondi. Meeru aithe em chestaru?
జూన్ 13th roju, Phuket nunchi return ఫ్లైట్ kooda late. బెంగళూరు lo, daadapu 11 గంటలు wait. Raatri motham. Complaint prakaram, ఎయిర్‌లైన్ food ivvaledhu, హోటల్ ivvaledhu. Kaani ee story ikkada aipoledhu. Reports prakaram, జూన్ 23న aayana legal notice pampindu. Complaint prakaram, reply ledhu.
July lo, హైదరాబాద్ District Consumer Commission ki vellindu. Commission em chusindi? Reports prakaram, aayana pettina proof: టికెట్లు. Aa cancel ఈమెయిల్. హోటల్ bookings. ఎయిర్‌లైన్ thoti chesina ఈమెయిల్స్. Gurthunda, aa family em chesindi? Ivanni proof ga pettindi.
Aa cancel ఈమెయిల్ lone undi, aa maata: "winter schedule changes" ani. Reports prakaram, Commission ki doubt vacchindi: జూన్ ఫ్లైట్ ki winter schedule enti? Prabhutvam announce chesina winter schedule: అక్టోబర్ 26, 2025 nunchi మార్చి 28, 2026 varaku. జూన్ 6 appatiki, winter schedule aipoyi 2 నెలలు paine aindi.
Reports prakaram, Commission cheppindi: "Winter changes, operational reasons" ane peru thoti, service lo lopaalu daachalemu ani cheppi, Reports prakaram, asalu reason enti, proof chupinchalsina bhaadhyatha ఎయిర్‌లైన్‌దే ani Commission cheppindi. బెంగళూరు lo, DGCA rules prakaram ivvalsina facilities kooda ivvaledhu, ani cheppindi.
Idhi deficiency in service ani teelchindi. Order: నలుగురి kalipi ₹60,000 compensation. Case kharchulaki ₹10,000. Motham ₹70,000. Reports prakaram, 45 days lo kattali. Lekapothe compensation meedha 9% interest, complaint date nunchi. Kaani idhem lottery kaadhu. Reports prakaram, family adigindhi prathi okkariki ₹50,000.
Commission icchindi నలుగురి kalipi ₹60,000, ante okkokkariki ₹15,000. Reports prakaram, compensation laabham kosam kaadhu ani Commission cheppindi. Ayina, average టికెట్ price lo daadapu sagam. July lo complaint. Reports prakaram, నవంబర్ lo order. Daadapu 4 నెలలు.
ఎయిర్‌లైన్ side enti? Reports prakaram, ఎయిర్‌లైన్ lawyer dwara Commission ki vachindi. Adhe report prakaram, 45 rojula lo thana written reply file eyyaledhu. Ee order meedha ఎయిర్‌లైన్ appeal chesindha ledha, reports lo ledhu. Appeal chese hakku aithe undi. Meeku ఫ్లైట్ cancel ayithe, late ayithe? DGCA rules, plus naa salaha: 3 vishayalu gurthupettukondi: 1. Contact. టికెట్ book chesetappudu, mee sontha phone number, ఈమెయిల్ ivvandi.
Contact details lekapothe, cash compensation raadhu ani rule. 2. Choice. Naa salaha: cancel ఈమెయిల్ vasthe, chadavakunda Accept kottakandi. Alternate ఫ్లైట్ aa, refund aa, passenger ki acceptable ga undali ani rule. Naa salaha: mee reply written lo ivvandi. Prathi ఈమెయిల్, screenshot, boarding pass, bill, save cheyyandi.
3. Wait. Time ki check-in ayyi, ఫ్లైట్ late ayithe: ఫ్లైట్ length batti, 2 nunchi 4 గంటల delay aithe chaalu, food and refreshments free. Raatri 8 nunchi tellavaru 3 lopu bayaluderalsina ఫ్లైట్, 6 గంటల kanna ekkuva late ayithe, avasaramaithe హోటల్ kooda free. Ivvakapothe: modhata ఎయిర్‌లైన్ ki complaint eyyandi.
Aa tarvatha AirSewa. Aa tarvatha Consumer Commission leda court. Consumer law prakaram, ticket amount ₹5 lakh varaku aithe, Commission complaint ki etuvanti fee ledhu. Okka exception: weather, strikes lanti, ఎయిర్‌లైన్ control lo leni karanalu aithe, ivi apply kakapovachu.
NRI la kosam: Foreign ఎయిర్‌లైన్ lo India ki vachina, vellina, ee protection undi. Compensation amount maatram, aa ఎయిర్‌లైన్ desham rules prakaram kooda undochu. ఫ్లైట్ cancel avvochu. Kaani mee rights cancel avvavu. Idhem legal advice kaadhu, just sharing knowledge for public benefit.
Meeku ఫ్లైట్ cancel, late ayinappudu, ఎయిర్‌లైన్ emi icchindi? కామెంట్ cheyyandi. Mana 110 KM ఎలక్ట్రిక్ సైకిల్ video kooda chudandi. సబ్‌స్క్రైబ్ చేయండి. Namaste.
మీరు ఏం చేయొచ్చు
- Contact: మీ సొంత phone number, ఈమెయిల్ ఇవ్వండిటికెట్ book చేసేటప్పుడే ఇవ్వండి. DGCA rule: contact details (ఈమెయిల్ లేదా phone number) ఇవ్వకపోతే, cash compensation రాదు.
- Choice: చదవకుండా Accept కొట్టకండిDGCA rule: alternate ఫ్లైట్ లేదా refund, passenger కి acceptable గా ఉండాలి. నా సలహా: మీ reply written లో ఇవ్వండి. ప్రతి ఈమెయిల్, screenshot, boarding pass, bill save చేయండి.
- Wait: time కి check-in అయ్యి ఫ్లైట్ late అయితేDGCA rule: ఫ్లైట్ length బట్టి 2, 3 లేదా 4 గంటల delay అయితే చాలు, food, refreshments free. రాత్రి 8 నుంచి తెల్లవారు 3 లోపు బయలుదేరాల్సిన ఫ్లైట్ 6 గంటల కన్నా ఎక్కువ late అయితే (ఏ time అయినా 24 గంటల కన్నా ఎక్కువ late అయితే కూడా), అవసరమైతే హోటల్ కూడా free.
- ఇవ్వకపోతే: complaintమొదట ఎయిర్‌లైన్ కి complaint. తర్వాత AirSewa. ఆ తర్వాత Consumer Commission లేదా court. Ticket amount ₹5 lakh వరకు అయితే, Commission complaint కి fee లేదు.
Questions, answers
ఫ్లైట్ cancel గురించి ఎయిర్‌లైన్ ఎన్ని రోజుల ముందు చెప్పాలి?
DGCA rules ప్రకారం, ఎయిర్‌లైన్ cancel గురించి కనీసం రెండు వారాల ముందు చెప్పాలి. Alternate ఫ్లైట్ లేదా refund, passenger కి acceptable గా arrange చేయాలి (DGCA CAR 3.3.1).
ఫ్లైట్ late అయితే free food ఎప్పుడు ఇవ్వాలి?
మీరు time కి check-in అయితే: block time 2½ గంటల వరకు ఉన్న ఫ్లైట్ కి 2 గంటలు లేదా ఎక్కువ delay; 2½ నుంచి 5 గంటల ఫ్లైట్ కి 3 గంటలు లేదా ఎక్కువ; ఇంకా పొడవైన ఫ్లైట్ కి 4 గంటలు లేదా ఎక్కువ. అప్పుడు wait time కి తగ్గట్టు meals, refreshments free (DGCA CAR 3.4.1, 3.8.1).
ఫ్లైట్ late అయితే హోటల్ free గా ఎప్పుడు ఇవ్వాలి?
Total delay 24 గంటల కన్నా ఎక్కువ అయితే, లేదా రాత్రి 8 నుంచి తెల్లవారు 3 లోపు (20:00 నుంచి 03:00) బయలుదేరాల్సిన ఫ్లైట్ 6 గంటల కన్నా ఎక్కువ late అయితే: అవసరమైతే హోటల్, transfers తో కలిపి, free (DGCA CAR 3.4.3, 3.8.1).
Compensation, free food, హోటల్ rules ఎప్పుడు apply కాకపోవచ్చు?
Weather, strikes, air traffic control, security risks, natural disaster లాంటి, ఎయిర్‌లైన్ control లో లేని extraordinary circumstances లో, అన్ని reasonable measures తీసుకున్నా తప్పించలేకపోతే, compensation గానీ ఈ facilities గానీ ఇవ్వాల్సిన బాధ్యత ఉండకపోవచ్చు (DGCA CAR 1.4, 1.5, 3.3.4, 3.4.4).
ఎయిర్‌లైన్ ఇవ్వకపోతే complaint ఎక్కడ చేయాలి?
మొదట ఎయిర్‌లైన్ కి complaint. తర్వాత AirSewa app లేదా portal. అప్పటికీ satisfy కాకపోతే Consumer Commission లాంటి statutory body లేదా court (DGCA CAR 3.9). కట్టిన amount ₹5 lakh వరకు అయితే, District Consumer Commission complaint కి fee లేదు (e-Jagriti).
Foreign ఎయిర్‌లైన్ కి కూడా ఈ rules వర్తిస్తాయా? (NRI ల కోసం)
అవును. India కి వచ్చే, India నుంచి వెళ్లే foreign carriers కి కూడా ఈ protection ఉంది (DGCA CAR 1.2). Compensation amount మాత్రం ఆ ఎయిర్‌లైన్ దేశం rules ప్రకారం, లేదా ఈ CAR ప్రకారం ఉండొచ్చు (CAR 3.6.1).
జూన్ ఫ్లైట్ 'winter schedule' case లో Consumer Commission ఏం order ఇచ్చింది?
Reports ప్రకారం, Hyderabad District Consumer Commission-I నవంబర్ 20, 2026న order ఇచ్చింది. జూన్ ఫ్లైట్ కి winter reason మీద doubt పడింది. Reason prove చేయాల్సిన బాధ్యత ఎయిర్‌లైన్‌దే అని చెప్పింది. బెంగళూరు లో DGCA facilities ఇవ్వలేదు: deficiency in service. 4 మందికి కలిపి ₹60,000 compensation + ₹10,000 costs = ₹70,000, 45 రోజుల్లో కట్టాలి; లేకపోతే compensation మీద 9% interest, complaint date నుంచి. ఎయిర్‌లైన్ lawyer ద్వారా వచ్చింది, కానీ 45 రోజుల్లో written version file చేయలేదు, written version file చేసే హక్కు forfeit అయింది, అందుకే అది లేకుండానే order వచ్చింది. Cancel గురించి travel date కన్నా ముందే చెప్పింది అని order లో ఉంది. Appeal చేసే హక్కు ఉంది.
ఎయిర్‌లైన్ ఈ order మీద appeal చేయొచ్చా?
చేయొచ్చు. District Commission order మీద order date నుంచి 45 రోజుల్లో State Commission కి appeal చేయొచ్చు (sufficient cause ఉంటే తర్వాత కూడా). కట్టాల్సిన amount ఉన్నవాళ్లు అందులో 50% deposit చేయాలి (Consumer Protection Act, 2019, section 41). ఈ case లో appeal చేసిందా లేదా, reports లో లేదు.
India లో airlines report చేసిన refund complaints ఎంత పెరిగాయి?
Rajya Sabha లో ప్రభుత్వం ఇచ్చిన లెక్క ప్రకారం (as reported): India లో airlines report చేసిన refund complaints (మొత్తం లెక్క, ఒక్క airline ది కాదు) 2024 లో 1,315, 2025 లో 4,386. ఒక్క సంవత్సరంలో 3 రెట్లు పైనే. 2025 లో రోజుకి దాదాపు 12.
Sources
ఈ page లో details ఈ news reports నుంచి తీసుకున్నవి.
- Hyderabad District Consumer Commission-I: order (e-Jagriti)20 నవంబర్, 2026
- Hyderabad Mail26 నవంబర్, 2026
- NewsMeter26 నవంబర్, 2026
- ETV Bharat26 నవంబర్, 2026
- DGCA: Civil Aviation Requirement, Section 3, Series M, Part IV (Rev. 4)25 జనవరి, 2023 · dgca.gov.in
- PIB, Ministry of Civil Aviation: cancellation, delay కి passengers compensation guidelines11 డిసెంబర్, 2023 · pib.gov.in
- PIB, Ministry of Civil Aviation: Winter Schedule 202524 అక్టోబర్, 2025 · pib.gov.in
- The Tribune: airline refund complaints (Rajya Sabha reply)20 జులై, 2026 · tribuneindia.com
- Republic World: airline refund complaints (same data)21 జులై, 2026 · republicworld.com
- e-Jagriti (Ministry of Consumer Affairs): FAQ, complaint feee-jagriti.gov.in
- PIB, Ministry of Consumer Affairs: ₹5 lakh వరకు District Commission complaint కి fee లేదు3 ఆగస్టు, 2022 · pib.gov.in
- Consumer Protection Act, 2019: section 41 (appeal)advocatekhoj.com
- Consumer Protection Act, 2019: section 38 (reply కి 30 + 15 రోజులు)advocatekhoj.com
మీకు ఎప్పుడైనా itla జరిగిందా?
YouTube లో video కింద comment చేయండి. Please share your experience.