VideosKrishna Rao@krishnaraolive

110 KM అన్నారు, 64 KM కే బ్యాటరీ డెడ్! ఆన్‌లైన్ షాపింగ్ ముందు ఈ 3 ఆధారాలు

The ad said 110 km. The battery died at 64 km. 3 proofs to keep when you shop online

  • వినియోగదారుల కమిషన్
  • వినియోగదారుల హక్కులు
  • ఎలక్ట్రిక్ సైకిల్
  • తెలుగు వార్తలు

సంక్షిప్తంగా (news reports ప్రకారం)

  • Electric cycle advertisement లో ఒక్క charge కి 110 కిలోమీటర్లు అని ఉంది. రెండు బ్యాటరీలూ 64 కిలోమీటర్లకే dead అయినయి.
  • ఆయన 16 కిలోమీటర్లు నడుసుకుంట ఇంటికి వెళ్లిండు. Video తీసి మళ్లీ test చేస్తే, 58 కిలోమీటర్లే వచ్చింది.
  • News reports ప్రకారం, Hyderabad District Consumer Commission-2 దీన్ని unfair trade practice అని తేల్చింది.
  • To be fair, ఆ company hearing కి రాలేదు. కాబట్టి వాళ్ల side వినకుండానే order వచ్చింది.
  • Lesson: online లో కొనేటప్పుడు ఈ 3 proofs పెట్టుకోండి.

Reports ఏం చెప్పాయి

Product
Electric cycle, Amazon లో advertisement
Ad లో ఏముంది
ఒక్క charge కి 110 కిలోమీటర్లకు పైగా
కొన్నది
హైదరాబాద్‌కు చెందిన 61-year-old retired private school teacher
Price
₹40,000
మొదటి test
64 కిలోమీటర్ల దగ్గర రెండు బ్యాటరీలూ dead. 16 కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్లారు.
Company reply
Calls, messages కి response లేదు
రెండో test (video తోటి)
58 కిలోమీటర్లు
ఎక్కడ
Hyderabad District Consumer Commission-2
Commission తేల్చింది
Unfair trade practice (అన్యాయమైన వ్యాపార విధానం)
Order
₹40,000 refund, payment date నుంచి సంవత్సరానికి 12% interest తోటి. Compensation ₹10,000. Expenses ₹5,000.
Company side
Company hearing కి రాలేదు. వాళ్ల side వినకుండానే order వచ్చింది (ex parte).
Reports లో లేనిది
Company డబ్బులు ఇచ్చిందో లేదో

Video లో నేను చెప్పింది

Video లో నేను చెప్పిన మాటలే.

Mileage 110 కిలోమీటర్లు అని చెప్పి, 64 కిలోమీటర్లకే బ్యాటరీ అయిపోతే ఎట్లుంటది? ఒక పెద్దమనిషి 16 కిలోమీటర్లు నడవాల్సి వచ్చినా, Adjust కాలేదు.

ఏం జరిగిందో స్టోరీ చెప్తా. నమస్తే, నా పేరు కృష్ణారావు.

హైదరాబాద్‌కు చెందిన ఒక 61-year-old రిటైర్డ్ టీచర్‌కి జరిగింది ఇది. ఆయన అమెజాన్‌లో ఒక ఎలక్ట్రిక్ సైకిల్ advertisement చూసిండ్రు. ఒక్క ఛార్జ్‌కే 110 కిలోమీటర్లు పోతదని ఉంది advertisement‌లో. నమ్మి 40,000 పెట్టి కొన్నడు. కానీ అది 64 కిలోమీటర్లకే రెండు బ్యాటరీలూ dead అయినయని పాపం ఇంటికి 16 కిలోమీటర్లు నడుసుకుంట వెళ్లిండు.

ఆ company ని contact చేసిండు. No response. ఇట్లా కాదని చెప్పి మళ్లీ test చేసి video తీసిండు. ఈసారి 58 కిలోమీటర్లే వచ్చింది. ఇప్పుడు ఏం చేసిండంటే video evidence తోటి consumer commission కి పోయి కేసు చేసిండు basically.

Commission దీన్ని unfair trade practice అని గుర్తించి, అంటే అన్యాయమైన వ్యాపార విధానమని తేల్చింది. 40,000 ఆయన కట్టింది ఏదైతే ఉందో, with 12% interest వాపస్ ఇయ్యాలని, compensation ఇయ్యాలని, expenses కూడా ఇయ్యాలని, అన్నింటి మీద order ఇచ్చింది.

To be fair, ఆ company hearing కి రాలేదు. కాబట్టి ఇది వాళ్ల side వినకుండానే వచ్చిన order.

Ultimately మనకి lesson ఏందంటే proofs. online లో purchase చేసేటప్పుడు ఎప్పుడైనా proofs పెట్టుకోండి. అందులో ఈ మూడు proofs చాలా important. అవి ఏంటో చెప్తా.

ఒక్కటేమో advertisement screenshot పెట్టుకోండి. రెండు, ఆ company ఇచ్చిన receipt, company తోటి చేసిన messages కానీ, communication కానీ. మూడు, ఏదైతే మీరు item order ఇచ్చిండ్రో, వచ్చినంక దాన్ని examine చేస్తూ video తీయండి. Carefully, especially costly అయితే.

Of course ఇది legal advice కాదు. నమస్తే, సబ్‌స్క్రైబ్ చేయండి. మీకు ఇట్లా జరిగి ఉంటే కామెంట్ చేయండి. Please share your experience. Bye bye.

మీరు ఏం చేయొచ్చు

  1. Advertisement screenshot
  2. Receipt, company తోటి messagesCompany ఇచ్చిన receipt, company తోటి చేసిన messages, communication అన్నీ.
  3. Item వచ్చినంక videoExamine చేస్తూ video తీయండి. Carefully, especially costly అయితే.

Questions, answers

Ad లో 110 కిలోమీటర్లు అన్న electric cycle నిజంగా ఎంత దూరం వెళ్లింది?

News reports ప్రకారం, మొదటి test లో 64 కిలోమీటర్ల దగ్గర రెండు బ్యాటరీలూ dead అయినయి. Video తీసి చేసిన రెండో test లో 58 కిలోమీటర్లే వచ్చింది.

Electric cycle case లో consumer commission ఏం order చేసింది?

News reports ప్రకారం, Hyderabad District Consumer Commission-2 దీన్ని unfair trade practice అని తేల్చింది. ₹40,000 refund, payment date నుంచి సంవత్సరానికి 12% interest తోటి, compensation ₹10,000, expenses ₹5,000 ఇవ్వాలని order ఇచ్చింది.

Electric cycle company commission కి తన side చెప్పిందా?

లేదు. News reports ప్రకారం company hearing కి రాలేదు, అందుకే Hyderabad District Consumer Commission-2 వాళ్ల side వినకుండానే order ఇచ్చింది.

Online లో ఏదైనా కొనేటప్పుడు ఏ 3 proofs పెట్టుకోవాలి?

ఒకటి, advertisement screenshot. రెండు, receipt, company తోటి messages. మూడు, item వచ్చినంక examine చేస్తూ తీసిన video.

Electric cycle company డబ్బులు refund చేసిందా?

2026 నవంబర్ 24 నాటికి, company డబ్బులు ఇచ్చిందో లేదో news reports (ఈనాడు, News18 Telugu) లో లేదు.

ఇది legal advice నా?

కాదు. Public benefit కోసం share చేస్తున్న general information మాత్రమే.

Sources

ఈ page లో details ఈ news reports నుంచి తీసుకున్నవి.

Prefer English? Read this page in English.Switch